Samantha: ఈ పాత్రలో నటించటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది: సమంత

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత (Samantha) త్వరలోనే ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాతో పలకరించనుంది. గుణశేఖర్‌ (Gunasekhar) తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల జోష్‌ పెంచింది. ఇందులో భాగంగా సమంత ముంబయిలో సందడి చేసింది. ‘శాకుంతలం’ సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి వివరించింది. దీనికి సంబంధించిన వీడియో సామ్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ‘‘శకుంతల చాలా … Read more

Ramya Krishna: ఎవరు చూస్తారు ఇలాంటి సినిమా అన్నాను

ప్రముఖ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) త్వరలోనే ‘రంగమార్తాండ’ (Rangamarthanda)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడారు. ‘రంగమార్తాండ’ ప్రారంభానికి ముందు ‘ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అని తన భర్త, దర్శకుడు కృష్ణవంశీని అడిగానని తెలిపారు. ‘‘నేను మాతృక చిత్రం ‘నట్‌సామ్రాట్‌’ (మరాఠీ)ని చూశా. ఇలాంటి సీరియస్‌ సినిమాని ఎవరుచూస్తారని అడిగా. ఆయన వినిపించుకోకుండా చిత్రీకరణ ప్రారంభించారు. ఇందులోని ఓ పాత్ర కోసం పలువురు హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ … Read more

ఆస్కార్ విన్నర్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ వెనకున్న అసలు కథ ఇదే

ఆస్కార్ వేదికపై ఇండియన్ లేడీ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ సత్తాచాటారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ తో ఆమె అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సెన్సేషన్ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 36 ఏళ్ల కార్తీకి గోన్సాల్వేస్ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఈ యంగ్ లేడీ డైరెక్టర్ తన మొదటి ప్రయత్నంలోనే ఆస్కార్ వంటి అత్యుత్తమ సినిమా పురస్కారం అందుకున్నారు. 95వ ఆస్కార్ లో ఆమె దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు … Read more

Actor Pintu Nanda: సినీ పరిశ్రమలో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత

Actor Pintu Nanda: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యువ నటుడు మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒడియా నటుడు పింటు నందా(45) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. మొదట భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాలేయ మార్పిడి కోసం న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)కి … Read more

OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమా/వెబ్‌ సిరీస్‌లు

March 2023: ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తయ్యాయి. మార్చిలో ఎగ్జామ్‌ ఫీవర్‌ ఉండటంతో పెద్ద సినిమాలేవీ థియేటర్‌కు రావడం లేదు. ఈ క్రమంలో ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలేంటో చూసేద్దామా! నెట్‌ఫ్లిక్స్‌ ఇరాట్ట (మలయాళం) మార్చి 3 థలైకూతల్‌ (తమిళం) మార్చి 3 లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ కిస్‌ (స్పానిష్‌) మార్చి 3 నెక్ట్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ (ఇంగ్లిష్‌) మార్చి 3 బుట్టబొమ్మ (తెలుగు) మార్చి 4 అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో డైసీ జోన్స్‌ … Read more

Ram Charan: రామ్‌చరణ్‌కు ఇష్టమైన సినిమాలేంటో తెలుసా? మీరు చూశారా?

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు రామ్‌చరణ్‌. హాలీవుడ్‌లో అవార్డులు తీసుకుంటూ, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్న ఆయన తాజాగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తెలుగు భాషలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏయే సినిమాలో ఇష్టమో చెప్పుకొచ్చాడు. ‘ద నోట్‌బుక్‌, టెర్మినేటర్‌ 2.. ఇదైతే దాదాపు 50 సార్లు చూసుంటాను. ఆ మూవీస్‌ అంటే అంతిష్టం నాకు. గ్లాడియేటర్‌ సహా టారంటినో చిత్రాలన్నీ ఇష్టమే! ఆ సిరీస్‌లో వచ్చిన ఇంగ్లోరియస్‌ బాస్టర్డ్స్‌ నా ఫేవరెట్‌. … Read more

Anushka: మిస్‌ శెట్టితో మిస్టర్‌ పొలిశెట్టి.. మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ అవుట్‌

హీరోయిన్‌ అనుష్క శెట్టి, నవీన్‌ పోలిశెట్టి జంటగా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌ సినిమా అనగానే ప్రేక్షకుల్లో స్టోరీ డిఫ్రెంట్ గ ఉండబోతోందనే అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై ‘రారా కృష్ణయ్య ఫేం’ పి మహేశ్‌ బాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ మూవీ టైటిల్‌ను ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’గా ఖరారు చేశారు. … Read more

Manchu Vishnu: తనని చూసిన ప్రతిసారి మళ్లీ ప్రేమలో పడుతూనే ఉంటాను..

Manchu Vishnu: వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన సతీమణికి శుభాకాంక్షలు చెప్పారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). ఆమెతో దిగిన పలు ఫొటోలను ఆయన సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. తన సతీమణి తో ఉన్న తన ఫొటోస్ మంచు విష్ణు కి ఎంత స్పెషల్ గా ఉంటాయో, ఆ ఫొటో స్టిల్స్ అన్నింటిని ఇక్కడ మీరు చూడచ్చు. హైదరాబాద్‌: తన తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) కంటే సతీమణి విరానికకు తాను ఎక్కువగా భయపడతానని … Read more

RRR : ఆర్ఆర్ఆర్’ విశ్వరూపం

*’ఆర్ఆర్ఆర్’ విశ్వరూపం.. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ఏకంగా 5 అవార్డులు సొంతం* *అంతర్జాతీయ వేదికలపై సైతం ‘ఆర్ఆర్ఆర్’ సత్తా* *హెచ్సీఏ అవార్డుల్లో బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టిన వైనం* *బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు* జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. తాజాగా ఈరోజు అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ … Read more