Ajay Devgn: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ నా వల్లే వచ్చింది

ముంబయి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రానికి ‘ఆస్కార్‌’ (Oscars) రావడం పట్ల బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) స్పందించారు. తన వల్లే ఆస్కార్‌ వచ్చిందంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ‘భోలా’ (Bholaa) ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోలో పాల్గొన్న ఆయన్ని.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆస్కార్‌ వచ్చింది కదా. అందులో మీరూ నటించారు కాబట్టి ఆ సినిమాకు సంబంధించి ఏదైనా విశేషాలు పంచుకోగలరు?’’ అని వ్యాఖ్యాత కోరాడు. దీనిపై అజయ్‌ స్పందిస్తూ.. … Read more

Garikipati : ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన సినిమా (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా ఆర్‌ఆర్‌ఆర్‌ జోరు తగ్గలేదు. ఇటీవలె ఈ సినిమాలోని ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న, జూనియర్‌, రామ్‌ చరణ్‌ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇక ఈనెల 13న  95వ అకాడమీ (Oscars … Read more

RRR : ఆర్ఆర్ఆర్’ విశ్వరూపం

*’ఆర్ఆర్ఆర్’ విశ్వరూపం.. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ఏకంగా 5 అవార్డులు సొంతం* *అంతర్జాతీయ వేదికలపై సైతం ‘ఆర్ఆర్ఆర్’ సత్తా* *హెచ్సీఏ అవార్డుల్లో బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టిన వైనం* *బెస్ట్ మూవీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు* జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. తాజాగా ఈరోజు అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ … Read more