OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమా/వెబ్‌ సిరీస్‌లు

March 2023: ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తయ్యాయి. మార్చిలో ఎగ్జామ్‌ ఫీవర్‌ ఉండటంతో పెద్ద సినిమాలేవీ థియేటర్‌కు రావడం లేదు. ఈ క్రమంలో ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలేంటో చూసేద్దామా!

నెట్‌ఫ్లిక్స్‌

  • ఇరాట్ట (మలయాళం) మార్చి 3
  • థలైకూతల్‌ (తమిళం) మార్చి 3
  • లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ కిస్‌ (స్పానిష్‌) మార్చి 3
  • నెక్ట్స్‌ ఇన్‌ ఫ్యాషన్‌ (ఇంగ్లిష్‌) మార్చి 3
  • బుట్టబొమ్మ (తెలుగు) మార్చి 4

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 3
  • మేడ్‌ ఇన్‌ బెంగళూరు (కన్నడ) స్ట్రీమింగ్‌ అవుతోంది.

జీ5

  • ది గ్రేట్‌ ఇండియా కిచెన్‌ (తెలుగు/తమిళ్‌)  మార్చి 3
  • తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 3

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ది మాండలోరియన్‌ (ఇంగ్లిష్‌/హిందీ-సీజన్‌-3) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • ఎలోన్‌ (మలయాళం/తెలుగు) మార్చి 3
  • గుల్మొహర్‌ (హిందీ) మార్చి 3
  • ది లెజెండ్‌ (తమిళం/తెలుగు/మలయాళం/హిందీ) మార్చి 3

సోనీలివ్‌

వెనమ్‌: లెట్‌ దేర్‌ బి కార్నేజ్‌ (ఇంగ్లిష్‌/తెలుగు) స్ట్రీమింగ్‌ అవుతోంది

ఆహా

  • క్రాంతి (తెలుగు) మార్చి 3
  • వసంత కోకిల (తెలుగు) మార్చి 3