Ajay Devgn: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ నా వల్లే వచ్చింది

ముంబయి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రానికి ‘ఆస్కార్‌’ (Oscars) రావడం పట్ల బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) స్పందించారు. తన వల్లే ఆస్కార్‌ వచ్చిందంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ‘భోలా’ (Bholaa) ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోలో పాల్గొన్న ఆయన్ని.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆస్కార్‌ వచ్చింది కదా. అందులో మీరూ నటించారు కాబట్టి ఆ సినిమాకు సంబంధించి ఏదైనా విశేషాలు పంచుకోగలరు?’’ అని వ్యాఖ్యాత కోరాడు. దీనిపై అజయ్‌ స్పందిస్తూ.. … Read more

గంజాయి బ్యాచ్ ఉంది- ఇంటి అమ్మాయి జాగ్రత్త !

గంజాయి బ్యాచ్ ఉంది- ఇంటి అమ్మాయి జాగ్రత్త ! “స్వర్గానికెళ్లితే రంభ ఊర్వశి దొరుకుతారో లేదో . సుఖ పడితే… ఇక్కడే.. ఇప్పుడే .. భూమ్మీదే సుఖ పడాలి” …. ఇది కదా ఉన్నత విద్యాలయం సాక్షిగా ఒక సినీ దర్శకుడు యువత మెదళ్లలోకి ఎక్కించాలని చూసిన విషం ? రాక్షసులకు అలనాడు శుక్రాచార్యడు అనే గురువుండేవాడట . పూర్తిగా బ్రష్టుపట్టిన యువతకు గురువు కావాలని ఆ సినీ దర్శకుని ప్రయత్నమా ? లేక యువత మనసులోని … Read more

Samantha: ఈ పాత్రలో నటించటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది: సమంత

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంత (Samantha) త్వరలోనే ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాతో పలకరించనుంది. గుణశేఖర్‌ (Gunasekhar) తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల జోష్‌ పెంచింది. ఇందులో భాగంగా సమంత ముంబయిలో సందడి చేసింది. ‘శాకుంతలం’ సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి వివరించింది. దీనికి సంబంధించిన వీడియో సామ్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ‘‘శకుంతల చాలా … Read more

Ramya Krishna: ఎవరు చూస్తారు ఇలాంటి సినిమా అన్నాను

ప్రముఖ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) త్వరలోనే ‘రంగమార్తాండ’ (Rangamarthanda)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడారు. ‘రంగమార్తాండ’ ప్రారంభానికి ముందు ‘ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అని తన భర్త, దర్శకుడు కృష్ణవంశీని అడిగానని తెలిపారు. ‘‘నేను మాతృక చిత్రం ‘నట్‌సామ్రాట్‌’ (మరాఠీ)ని చూశా. ఇలాంటి సీరియస్‌ సినిమాని ఎవరుచూస్తారని అడిగా. ఆయన వినిపించుకోకుండా చిత్రీకరణ ప్రారంభించారు. ఇందులోని ఓ పాత్ర కోసం పలువురు హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ … Read more

Oscars 2023 Winners: 95వ ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్నవారు ఎవరంటే..

Oscars 2023 Winners : 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ అట్టహాసంగా జరిగాయి. మన దేశానికి రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. మరి ఈ వేడుకల్లో అవార్డులు సొంతం చేసుకున్నవారు ఎవరంటే.. Oscars 2023 Winners: ప్రపంచ చలనచిత్ర రంగంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. 95వ వేడుకలు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ అట్టహాసంగా జరిగాయి. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ … Read more

ఆస్కార్ విన్నర్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ వెనకున్న అసలు కథ ఇదే

ఆస్కార్ వేదికపై ఇండియన్ లేడీ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ సత్తాచాటారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్ తో ఆమె అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సెన్సేషన్ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 36 ఏళ్ల కార్తీకి గోన్సాల్వేస్ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఈ యంగ్ లేడీ డైరెక్టర్ తన మొదటి ప్రయత్నంలోనే ఆస్కార్ వంటి అత్యుత్తమ సినిమా పురస్కారం అందుకున్నారు. 95వ ఆస్కార్ లో ఆమె దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు … Read more

Oscars 2023: ఆస్కార్‌ తీసుకున్న ఇండియన్‌ మహిళ కించపరిచిన అకాడమీ

Oscars 2023: బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌గా నాటు నాటుకు, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిలింగా ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌కు ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి. ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? అని ప్రేక్షకాభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన చర్యతో సినీప్రియుల ఆనందం చప్పున చల్లారిపోయింది. ఆస్కార్‌ అందుకున్న ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ నిర్మాతను అకాడమీ దారుణంగా అవమానించిందంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ వివరాలు  ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఆస్కార్‌ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు అవకాశం … Read more

Actor Ali: ఆలీ చెప్పిన చాట భాష విశేషాలు

Actor Ali: బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి.. హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. కథానాయకుడి స్థాయికి ఎదిగిన నటుడు అలీ(Ali). ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించిన ఆయన ఇప్పటికీ అదే స్థాయిలో అలరిస్తున్నారు. హీరోగా మారిన తర్వాత మళ్లీ కమెడియన్‌గా చేయాలంటే చాలామంది వెనకడుగేస్తుంటారు. కానీ, ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అలీ. ఆయనకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమాల్లో ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ఒకటి. లోను కోసం బ్యాంకు మేనేజర్‌ అయిన బ్రహ్మానందాన్ని ‘చాట’ … Read more

ఆ హీరో కి పెళ్లైనప్పుడు నా మనసు ముక్కలైనంత భాద కలిగింది

Meena: ప్రేక్షకులకే కాదు సినీతారలకూ ఇతర నటులపై క్రష్‌ ఉంటుంది. ఈ జాబితాలో నిలిచే సినీ తారల్లో మీనా (Meena) ఒకరు. మీనా కి క్రష్ ఉన్న హీరో ఎవరు? బాలీవుడ్‌ ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) తన అభిమాన నటుడని గతంలోనే చెప్పిన ఆమె మరోసారి ఆయనపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. ఇటీవల ఓ తమిళ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. తన ఆరాథ్య నటుడి పెళ్లిని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను హృతిక్‌రోషన్‌ను … Read more

Hero Nani: ఆయన దేనిని అయినా సాధ్యం చేయగలరు

నాని (Nani) హీరోగా రానున్న చిత్రం ‘దసరా’ (Dasara). ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌: ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ (Oscar) వస్తుందని టాలీవుడ్‌ హీరో నాని (Nani) ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన కొత్త సినిమా ‘దసరా’ ప్రమోషన్‌లో భాగంగా ముంబయి వెళ్లిన నాని ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడారు. భారతీయ సినిమా అనగానే అందరూ దక్షిణాదిని చూసేలా రాజమౌళి … Read more