Hyderabad; నవీన్ హత్య కేసులో ప్రియురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

నవీన్ హత్య కేసు దర్యాప్తులో కీలక మైన మలుపు ఇది. హరిహర కృష్ణ, నవీన్‌ల స్నేహితురాలు.. నిహారికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు (Naveen Murder Case) ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని (Friend Murder) అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకూ రోజుకో సంచలన విషయం వెలుగుచూడగా.. తాజాగా మరికొన్ని … Read more

Vijayawada Crime News: విజయవాడలో మహిళ స్నానం చేస్తుండగా దొంగ చాటుగా ఫోటోలు, ఏడాది నుంచి బెదిరిస్తూ అత్యాచారం

Vijayawada Crime News Mar 3: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా ఆమె ఫొటోలు తీసి ఏడాదిగా బెదిరింపులకు పాల్పడ్డాడు. లక్షల్లో డబ్బులు గుంజుతూ ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో తాజాగా ఆమె తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అసలేం జరిగిందంటే..? సీఐ కాగిత శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. స్టేషన్‌ … Read more

Crime News: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య | ప్రియురాలిపై 16 కత్తిపోట్లు..

బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యువతిని కిరాతకంగా కత్తితో నరికిచంపాడు. పెళ్లికి ఒప్పుకోలేదని మాజీ ప్రియుడే ఆమెను క్రూరంగా 16 కత్తిపోట్లతో హతమార్చాడు. బెంగళూరు (యశ్వంతపుర): అప్పుడే విధులు ముగించుకుని ఆఫీసు వెలుపలికి వస్తున్న ఆమెకు ప్రియుడు ఎదురయ్యాడు. మాట్లాడాలంటూనే పక్కకు తీసుకెళ్లి ఒక్కసారిగా కత్తితో మీదకు రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. అతడి నుంచి తప్పించుకోలేకపోయింది. ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిందనే ఆగ్రహంతో అతను కత్తితో ఆమెను ఒకటా… రెండా… ఏకంగా 16 సార్లు కర్కశంగా పొడిచాడు. నెత్తుటి … Read more