TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూలు విడుదల
తెలంగాణ ఎంసెట్-2023 షెడ్యూలును తెలంగాణ ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 24న విడుదలచేసింది. లోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్-2023 నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న జారీ చేయబడుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేయడానికి చివరిది ఏప్రిల్ 10. అలాగే విద్యార్థులు రూ.250 – రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే … Read more