డేంజరస్ ఎక్స్‌పీరియన్స్‌: జొమాటో నిర్వాకం మరొక్కసారి వెలుగులోకి!

ముంబై: ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు సంబంధించిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన మహిళకి నాన్‌ వెజ్‌ ఫుడ్‌ డెలివరీ చేసి కస్టమరుకు భారీ షాకిచ్చింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విటర్‌లో ఆమెషేర్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్‌ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. పలువురు నెటిజనులు జొమాటోపై మండిపడుతున్నారు.  ఫలితంగా ఈ పోస్ట్ 6 లక్షలకు పైగా  వ్యూస్‌,  700 లైక్‌లను పొందింది. మాములుగా ఇప్పటివరకు … Read more