ఆ హీరో కి పెళ్లైనప్పుడు నా మనసు ముక్కలైనంత భాద కలిగింది

Meena: ప్రేక్షకులకే కాదు సినీతారలకూ ఇతర నటులపై క్రష్‌ ఉంటుంది. ఈ జాబితాలో నిలిచే సినీ తారల్లో మీనా (Meena) ఒకరు. మీనా కి క్రష్ ఉన్న హీరో ఎవరు? బాలీవుడ్‌ ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) తన అభిమాన నటుడని గతంలోనే చెప్పిన ఆమె మరోసారి ఆయనపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. ఇటీవల ఓ తమిళ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా.. తన ఆరాథ్య నటుడి పెళ్లిని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను హృతిక్‌రోషన్‌ను … Read more