Gold: తగ్గినట్టే తగ్గి.. షాకిస్తున్న పసిడి

ముంబై: గత కొద్దిరోజులుగాఆకాశనుంచి దిగొస్తూ మురిపించిప పసిడి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. రానున్న పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట చెందాలనుకున్న పసిడి ప్రియులకు  ఇది చేదు వార్త.  తాజాగా  గురువారం  కూడా బంగారం, వెండి ధరలు వేగాన్ని  అందుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే  హైదరాబాదులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450  పలుకుతోంది.  గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,175 గా ఉంది. హైదరాబాద్‌లో  కిలో  వెండి ధర   రూ.70,200కి చేరింది. ఇక ముంబై, … Read more