చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి 24} ఏమి జరిగింది? హిస్టరీ

ASSPR, [24-Feb-23 09:13] *🌳🌎చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / – 24}🌎🌳* (Telugu / English) *🔎సంఘటనలు🔍* 🌸1582: గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది. 🌸1938: నైలాన్ దారంతో మొదటిసారిగా … Read more

Categories GK Tags