చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి 24} ఏమి జరిగింది? హిస్టరీ

ASSPR, [24-Feb-23 09:13]
*🌳🌎చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి / – 24}🌎🌳* (Telugu / English)

*🔎సంఘటనలు🔍*

🌸1582: గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.

🌸1938: నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్నున్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్లో తయారు చేసారు. మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించటం మొదలైన రోజు.

🌸1942: వాయిస్ ఆఫ్ అమెరికా (అమెరికా షార్ట్ వేవ్ రేడియో సర్వీసు) ఆవిర్బవించిన రోజు.

🌸1944: సెంట్రల్ ఎక్సైజ్ వ్యవస్థాపక దినోత్సవము. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది (సి.ఇ.సి.డి).సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అంద్ కస్టమ్స్ (సి.బి.ఇ.సి)

🌸1945: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ని, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ ఆక్రమించగా, అమెరికా విడిపించిన్ రోజు.

🌸1952: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఇ.ఎస్.ఇ.సి) వార్షికోత్సవము. ఇ.ఎస్.ఇ.సి. మొదటిసారిగా కాన్పుర్, ఢిల్లీలలో ప్రారంభించారు. ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్ చట్టం 1948 ఆధారంగా ఇ.ఎస్.ఐ.సి. ఏర్ఫడింది.

🌸1982: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ ముఖ్యమంత్రిగాటంగుటూరి అంజయ్య పదవీ విరమణ.

🌸1982: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదవ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం.

🌸1983: డౌ జోన్స్ ఇండిస్ట్రియల్ ఏవరేజి 1100 మార్క్ ని మొదటిసారిగా దాటింది. ఈ రోజున 24.87 పాయింట్లు పెరిగింది. 1972 లో, 1100 మార్క్ చేరినా, ఈ మార్క్ చివరి వరకు నిలబడలేదు.

*🌼జననాలు🌼*

💛1304: హాజీ ఆబు అబ్దుల్లా ముహమ్మద్ ఇబున్ బట్టూట – మన దేశాన్ని సందర్శించిన ఆరబ్ చరిత్రకారుడు. ఇతడు ఆసియా, ఆఫ్రికా ఖండాలను పర్యటించి, అక్కడి విశేషాలను పుస్తకంలో రాసాడు. మరణం (1368 లేదా 1369). (జననం కూడా 24 లేదా 1304 ఫిబ్రవరి 25). ముహమ్మద్ బిన్ తుగ్లక్, కాకతీయ వంశం లోని ప్రతాపరుద్ర దేవుడు, మంత్రి యుగంధరుడు కాలంలో ఇతను భారతదేశంలో ప్రయాణించాడు.

💛1911: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (మ.1983)

💛1939: జాయ్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నటుడు.

💛1948: జయలలిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.2016)

💛1955: స్టీవ్ జాబ్స్, అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు

💛1981: నానీ, తెలుగు సినిమా నటుడు.‌‌

*💐మరణాలు💐*

🍁1810: హెన్రీ కేవిండిష్, బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. (జ.1731)

🍁1951: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (జ.1880)

🍁1967: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాము. (జ.1886)

🍁1975: ఈలపాట రఘురామయ్య, రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (జ.1901)

🍁1980: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (జ.1897)

🍁1984: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905)

🍁1986: రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (జ.1904)

🍁1991: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (జ.1918)

🍁2003: ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1929)

🍁2011: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931)

🍁2013: షేక్ సాంబయ్య, క్లారినెట్ విద్వాంసుడు. (జ.1950)

🍁2017: కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (జ.1946)

🍁2017: సింహాద్రి శివారెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు.

🍁2018: శ్రీదేవి, భారతీయ సినీ నటి (జ. 1963)

*🇮🇳జతీయ / దినాలు🇮🇳*

*👉 సంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం.*

 

*🔎Events🔍*

🌸1582: The day the Gregorian calendar began. This calendar is the result of modifications made to the Julian calendar by Aloysius Lilius, a physician from Naples. It was prepared by Pope Gregory XIII and promulgated on February 24, 1582. It got the name Gregorian calendar after him.

🌸1938: The first toothbrush with nylon thread is manufactured in Arlington, New Jersey. The day when nylon thread was first used commercially.

🌸1942: The day Voice of America (America’s shortwave radio service) was launched.

🌸1944: Foundation Day of Central Excise. Central Excise and Customs Department (CECD) has been established by the Government of India. Central Board of Excise and Customs (CBEC)

ASSPR, [24-Feb-23 09:13]
🌸1945: Manila, the capital of the Philippines, was occupied by Japan during World War II, and America’s Independence Day.

🌸1952: Anniversary of Employees State Insurance Corporation (ESEC). E.S.E.C. First started in Kanpur and Delhi. Under the Employees State Insurance Act 1948, E.S.I.C. occurred.

🌸1982: Gatanguturi Anjaiah, the eighth Chief Minister of Andhra Pradesh, retired.

🌸1982: Bhavanam Venkatram sworn in as the ninth Chief Minister of Andhra Pradesh.

🌸1983: The Dow Jones Industrial Average crosses the 1100 mark for the first time. It increased by 24.87 points on this day. In 1972, the 1100 mark was reached, but this mark did not stand till the end.

*🌼Births🌼*

💛1304: Haji Abu Abdullah Muhammad Ibn Battuta – Arab historian who visited our country. He traveled to the continents of Asia and Africa and wrote the features there in the book. Death (1368 or 1369). (Born also 24 or 1304 February 25). He traveled in India during the reign of Muhammad bin Tughlaq, the preeminent god and minister Yugandhara of the Kakatiya dynasty.

💛1911: Pilaka Ganapathi Shastri, poet, commentator, novelist, translator, Arsha scholar, magazine editor. (d. 1983)

💛1939: Joy Mukherjee, Indian film actor.

💛1948: Jayalalithaa, former Chief Minister of Tamil Nadu. (2016)

💛1955: Steve Jobs, American IT entrepreneur, co-founded Apple Inc.

💛1981: Nani, Telugu film actor.‌‌

*💐Deaths💐*

🍁1810: Henry Cavendish, British philosopher, theoretical chemist, physicist. (born 1731)

🍁1951: Kattamanchi Ramalinga Reddy, Literary, Educationist, Scholar, Orator, Writer. (b.1880)

🍁1967: Mir Usman Ali Khan, the last Nizam of Hyderabad. (b.1886)

🍁1975: Elapata Raghuramaiah, stage and film actor, singer. (b.1901)

🍁1980: Devulapalli Krishna Shastri, Telugu poet. (b.1897)

🍁1984: Nyayapati Raghavrao, Radio Annayya, founder of Andhra Balananda Sangam. (b.1905)

🍁1986: Rukmini Devi Arundel, artist. (b.1904)

🍁1991: Jetty Ishwaribai, Indian Republican Party leader, Ambedkarist, Dalit welfare activist. (b.1918)

🍁2003: Mukurala Rama Reddy is a freedom fighter, poet and writer from Mahabubnagar district. (b.1929)

🍁2011: Mullapudi Venkataramana, writer of Telugu novel, story, film and comedy. (b.1931)

🍁2013: Sheikh Sambaiah, clarinetist. (b.1950)

🍁2017: KC Shekhar Babu is a Telugu film producer. (b.1946)

🍁2017: Simhadri Siva Reddy is a CPM leader from Guntur district.

🍁2018: Sridevi, Indian film actress (b. 1963)

*🇮🇳National / Days🇮🇳*

*👉 Central Excise Day.*

#TODAY_IN_HISTORY