భార్యను ఇంట్లో 11 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించిన సైకో భర్త

విజయనగరం: పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ న్యాయవాది ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. తన తల్లి, సోదరుడు మాటలు విని ఏకంగా 11 సంవత్సరాల పాటు తాళి కట్టిన భార్యను ఇంట్లో బంధించి బయట ప్రపంచానికి దూరం చేశాడు. 11 ఏళ్ల పాటు కఠినాతి కఠినమైన జీవితాన్ని పరిచయం చేసిన సైకో భర్త  చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 11 ఏళ్ల పాటు కఠినాతి కఠినమైన జీవితాన్ని ఆమె అనుభవించింది. తన న్యాయవాద వత్తిని … Read more