తెలంగాణ: కాలయాపనకే కొత్త పెన్షన్‌పై కమిటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన గర్హనీయం ఎన్‌ఎంవోపీఎస్‌ సెక్రటరీ జనరల్‌ హైదరాబాద్‌, మార్చి 24 తెలంగాణ: నూతన పెన్షన్‌ విధానంపై కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన గర్హనీయమని నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్‌) సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ తెలిపారు. కమిటీలతో కాలయాపన చేయకుండా పాత పెన్షన్‌ స్కీంను అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రి ప్రకటన సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులను … Read more

YS Sharmila: జాతీయ మహిళ కమీషన్ ను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

*ఢిల్లీ* *జాతీయ మహిళ కమీషన్ ను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల* *BRS నేతలపై మహిళ కమీషన్ కు పిర్యాదు* *అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమీషన్ ముందు పెట్టిన వైఎస్ షర్మిల* *మహిళలు అనే గౌరవం BRS పార్టీకి లేదు – వైఎస్ షర్మిల* *ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న నాపై దాడులకు దిగుతున్నారు – వైఎస్ షర్మిల* *పబ్లిక్ గానే ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు – వైఎస్ … Read more