Students Suicides: చదువులా.. చావులా?.. గత 20 రోజుల్లో నలుగురి బలవన్మరణం

సీనియర్ల వేధింపులు.. అందరిలో అవమానించడం.. వార్డెన్లు, అధ్యాపకులు భౌతికంగా, మానసికంగా హింసించడం.. ఇలా పలు కారణాలతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. సీనియర్ల వేధింపులు.. అందరిలో అవమానించడం.. వార్డెన్లు, అధ్యాపకులు భౌతికంగా, మానసికంగా హింసించడం.. ఇలా పలు కారణాలతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. గత 20 రోజుల్లోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వ్యవస్థలో లోపాలకు నిదర్శనం. ఏవైనా సంఘటనలు జరగగానే కమిటీని నియమించడం.. ఆ తర్వాత … Read more