MLC Votes: ఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారు?

1. అన్ని బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను ఒక డ్రమ్ములో కుమ్మరించి వాటిని కలిపేస్తారు. 2. ఏ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. 3. అభ్యర్థి గెలుపుకు చెల్లిన ఓట్లలో సగం + 1 రావాలి. 4. తొలుత (1) మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. వీటిలోనే చెల్లిన ఓట్లలో సగం +1 వస్తే ఆ అభ్యర్ధిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2, 3, 4 … Read more