Dog Bite: కుక్క కరిస్తే వెంటనే ఏమి చేయాలి?

Dog Bite: చాలా మందికి కుక్కలంటే భయం. కుక్కలుంటాయని రాత్రిపూట వీధిలో నడవడానికి భయపడతారు. చాలా ఇళ్లలో కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు ఉంటుంది. పెంపుడు కుక్కకు ఇప్పటికే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ, పొరుగు కుక్కలకు దూరంగా ఉండాలి. కాటు రాబిస్‌కు కారణం కావచ్చు. అయితే కుక్క మిమ్మల్ని కరిచినట్లయితే ఏమి చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా కుక్కలు ఒక్క సారి దాడి చేసి వెళ్లిపోవు. కుక్క దాడి చేసినప్పుడు, రక్షించుకోవడానికి మీ దగ్గర ఉండే బ్యాగ్, … Read more