AP Budjet: ఏపీ బడ్జెట్ కేటాయింపులు ఇలా

బి సి సంక్షేమం…23508

విద్యుత్..6546

ప్రాథమిక విద్య…29690

వ్యవసాయమార్కెటింగ్ సహకారం..11589

ఆర్థిక శాఖ 72424

వైద్య ఆరోగ్యం,కుటుంబ సంక్షేమం..15882

జల వనరులు..11908

పట్టణాభివృద్ధి…9381

పంచాయితీ రాజ్..15873

సాంఘిక సంక్షేమం..14511

హోమ్ శాఖ..8206

ఏపీ బడ్జెట్ 2023-24

రెవిన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు

మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు

రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు

ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు

GSDPలో రెవిన్యూ లోటు 3.77 శాతం

వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు

వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు

జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

వైఎస్ఆర్ – పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1000 కోట్లు

రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు

వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు

జగనన్న చేదోడు రూ.350 కోట్లు

వైఎస్ఆర్ వాహన మిత్ర రూ.275 కోట్లు

వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

రైతుల కుటుంబాలకు పరిహారం కోసం రూ.20 కోట్లు

జగనన్న తోడు రూ.35 కోట్లు

ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు