Sudheer Babu: సుదీర్ బాబు కి ఏం అయింది.. ఫొటో షేర్‌ చేసిన నటుడు

హైదరాబాద్‌: కెరీర్‌లో సరైన విజయం కోసం శ్రమిస్తున్నాడు నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu). ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘హంట్‌’ (Hunt) చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం అతడి దృష్టి మొత్తం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra)పైనే ఉంది. ఈ సినిమా కోసం గుర్తుపట్టలేనంతగా మారాడు. ఇప్పటివరకూ సిక్స్‌ ప్యాక్‌తో ఫిట్‌నెస్‌ లుక్‌లో కనిపించిన సుధీర్‌.. ఈ సినిమాలో చాలా బొద్దుగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్‌లుక్‌ను … Read more