Raashi Khanna: బాహుబలిలో అవంతిక పాత్ర కోసం రాజమౌళి పిలిచారు కానీ….

చూడగానే బబ్లీగా కనిపించే రాశీఖన్నా ఎక్కువగా జాలీగా ఉండే పాత్రల్లోనే మెరిసింది. తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న ఆమె యోధతో బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు రెడీ అయింది. నిజానికి మద్రాస్‌ కేఫ్‌ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సెటిలైపోయింది. మధ్యమధ్యలో మలయాళ, తమిళ చిత్రాలు కూడా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాహుబలి అవంతిక పాత్రలో … Read more