Ajay Devgn: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ నా వల్లే వచ్చింది

ముంబయి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రానికి ‘ఆస్కార్‌’ (Oscars) రావడం పట్ల బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) స్పందించారు. తన వల్లే ఆస్కార్‌ వచ్చిందంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ‘భోలా’ (Bholaa) ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోలో పాల్గొన్న ఆయన్ని.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆస్కార్‌ వచ్చింది కదా. అందులో మీరూ నటించారు కాబట్టి ఆ సినిమాకు సంబంధించి ఏదైనా విశేషాలు పంచుకోగలరు?’’ అని వ్యాఖ్యాత కోరాడు. దీనిపై అజయ్‌ స్పందిస్తూ.. … Read more