Telugu Story: మృగరాజుకు ఎలుగుబంటి చేసిన సాయం

మృగరాజుకు ఎలుగుబంటి సాయం వంశధార అడవుల్లో సౌమ్యుడు అనే ఎలుగుబంటి ఉండేది. మంచి స్వభావం కలది. ప్రతిఫలం ఆశించకుండా జంతువులకు వైద్యం చేసేది. ఒకసారి మూలికలు, ఆకులు అవసరమై ప్రక్క అడవికి వెళ్ళిందది. తిరిగి వస్తుండగా దారి ప్రక్కనున్న పెద్ద గోతిలో నుండి కాపాడమన్న శబ్దాలు వినిపించాయి దానికి. సరకుల మూటని ప్రక్కన పెట్టి గోతిలోకి చూసిందది. అందులో సింహం ఉంది. గాయపడడం వలన రక్తం పోయినట్టు కనబడింది. “ఎవరు నువ్వు? గోతిలో ఉన్నావేం? అనడిగింది ఎలుగుబంటి. … Read more