Tuesday, September 19, 2023
  • Home
  • National
  • Southern States
    • Andhra Pradesh
    • Karnataka
    • Kerala
    • Tamilnadu
    • Telangana
  • Technology
  • Entertainment
  • Business
  • Health
  • #Coronavirus
The Dakshin
  • Home
  • National
  • Southern States
    • Andhra Pradesh
    • Karnataka
    • Kerala
    • Tamilnadu
    • Telangana
  • Technology
  • Entertainment
  • Business
  • Health
  • #Coronavirus
No Result
View All Result
  • Home
  • National
  • Southern States
    • Andhra Pradesh
    • Karnataka
    • Kerala
    • Tamilnadu
    • Telangana
  • Technology
  • Entertainment
  • Business
  • Health
  • #Coronavirus
No Result
View All Result
The Dakshin
No Result
View All Result

YS Sharmila: జాతీయ మహిళ కమీషన్ ను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

saslurjy by saslurjy
March 23, 2023
in Politics
0
YS Sharmila: జాతీయ మహిళ కమీషన్ ను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

*ఢిల్లీ*

*జాతీయ మహిళ కమీషన్ ను కలిసిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల*

*BRS నేతలపై మహిళ కమీషన్ కు పిర్యాదు*

*అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమీషన్ ముందు పెట్టిన వైఎస్ షర్మిల*

*మహిళలు అనే గౌరవం BRS పార్టీకి లేదు – వైఎస్ షర్మిల*

*ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న నాపై దాడులకు దిగుతున్నారు – వైఎస్ షర్మిల*

*పబ్లిక్ గానే ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు – వైఎస్ షర్మిల*

*తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు,రక్షణ లేదు – వైఎస్ షర్మిల*

*కేసీఅర్ కొడుకు కేటీఆర్ ఆడవాళ్ళు అంటే వ్రతాలు చేసుకోవాలి అంటాడు – వైఎస్ షర్మిల*

*మహిళలు అంటే ఒక మత్రికి మరదలు తో సమానం అంట – వైఎస్ షర్మిల*

*ఒక ఎమ్మెల్యే మహిళా అని చూడకుండా కొజ్జా అని అంటున్నాడు – వైఎస్ షర్మిల*

*ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు – వైఎస్ షర్మిల*

*వైఎస్ షర్మిల ఇచ్చిన పిర్యాదు పై సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ*

*అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ*

Tags: TS PoliticsYS Sharmila
Previous Post

Samantha: ఈ పాత్రలో నటించటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది: సమంత

Next Post

అమరావతి: సచివాలయం స్టాఫ్ ముంచేశారా! వైసీపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయిందా!

saslurjy

saslurjy

Next Post

అమరావతి: సచివాలయం స్టాఫ్ ముంచేశారా! వైసీపీ పెట్టుకున్న నమ్మకం వమ్ము అయిందా!

The Dakshin

© 2019 The Deccan

Navigate Site

  • Home
  • About Us
  • Authors
  • Contact Us
  • Terms and Conditions
  • Privacy Policy
  • Disclaimer

Follow Us

No Result
View All Result
  • About Us
  • Authors
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Conditions
  • The Dakshin

© 2019 The Deccan