Rice Card: రేషన్‌ కార్డులో చేరాలంటే.. కాళ్లరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లా లో పరిస్థితి

శ్రీకాకుళం 2023: రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. కానీ కొత్తకార్డు కావాలన్నా, మార్పు జరగాలన్నా వివిధ రకాల ధ్రువపత్రాలు, అనుబంధ పత్రాలు కోరడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన చిక్కులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా కార్డు దక్కడంలేదని జనం వాపోతున్నారు. కార్డులో చేరాలంటే.. కాళ్లరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లా లో పరిస్థితి శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువకుడు పార్వతీపురానికి చెందిన యువతిని వివాహ మాడాడు. వీరికి వివాహమై ఏడేళ్లు గడిచింది. … Read more

ముగిసిన ప్రీతి అంత్యక్రియలు

సాక్షి, జనగామ: గిర్నితండాలో మెడికల్‌ పీజీ విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సందర్భంగా ప్రీతి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక, ప్రీతి అంత్యక్రియలకు గ్రామస్తులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అటు, వివిధ పార్టీల నాయకులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రీతి అంత్యక్రియల సందర్భంగా పోలీసులు భారీ భద్రతను … Read more

K Viswanath Wife: కళాతపస్వి కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి హఠాన్మరణం

k-viswanath-family

ఇటీవల కన్నుమూసిన దివంగత దర్శకుడు ,కళాతపస్వి కే.విశ్వనాథ్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి కాశీనాథుని జయలక్ష్మి (88) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుకు గురికావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జయలక్ష్మీ మరణించినట్లు వైద్యులు తెలిపారు. లెజెండరీ కె. విశ్వనాథ్ ఈ నెల ప్రారంభంలో 2 ఫిబ్రవరి 2023న 92 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా మరణించారు. ఇప్పుడు ఆయన సతీమణి మరణంతో ఆ ఇంట్లో … Read more

Nalgonda Crime: స్నేహం ముసుగులో కనీ వినీ ఎరుగని రీతిలో హత్య

*అబ్దుల్లాపూర్ మెట్  లో జరిగిన హత్యలో అత్యంత దారుణమైన విషయాలు *స్నేహం ముసుగులో కనీ వినీ ఎరుగని రీతిలో హత్య *తాను ప్రేమించైనా అమ్మాయినే నవీన్ ప్రేమించాడు అనే కసితో ఈ దారుణం *నవీన్ విషయం లో అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన హరిహర కృష్ణ *నవీన్ తల మరియు మొండెము ను వేరుచేసి హరి *మర్మాంగాన్ని కూడా కోసేసిన హరి *నవీన్ గుండెను కూడా పెకిలించిన హరి *నవీన్ b.tech ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, ఆతను ఆరిన … Read more