Andhra News: కొడాలి నానిపై అరెస్టు వారెంట్‌

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్‌పేట సీఐ సురేష్‌కుమార్‌ గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్‌పేట సీఐ సురేష్‌కుమార్‌ గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. నానిపై అరెస్టు … Read more

Gold: తగ్గినట్టే తగ్గి.. షాకిస్తున్న పసిడి

ముంబై: గత కొద్దిరోజులుగాఆకాశనుంచి దిగొస్తూ మురిపించిప పసిడి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. రానున్న పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట చెందాలనుకున్న పసిడి ప్రియులకు  ఇది చేదు వార్త.  తాజాగా  గురువారం  కూడా బంగారం, వెండి ధరలు వేగాన్ని  అందుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే  హైదరాబాదులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450  పలుకుతోంది.  గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,175 గా ఉంది. హైదరాబాద్‌లో  కిలో  వెండి ధర   రూ.70,200కి చేరింది. ఇక ముంబై, … Read more

Crime News: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య | ప్రియురాలిపై 16 కత్తిపోట్లు..

బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై యువతిని కిరాతకంగా కత్తితో నరికిచంపాడు. పెళ్లికి ఒప్పుకోలేదని మాజీ ప్రియుడే ఆమెను క్రూరంగా 16 కత్తిపోట్లతో హతమార్చాడు. బెంగళూరు (యశ్వంతపుర): అప్పుడే విధులు ముగించుకుని ఆఫీసు వెలుపలికి వస్తున్న ఆమెకు ప్రియుడు ఎదురయ్యాడు. మాట్లాడాలంటూనే పక్కకు తీసుకెళ్లి ఒక్కసారిగా కత్తితో మీదకు రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. అతడి నుంచి తప్పించుకోలేకపోయింది. ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిందనే ఆగ్రహంతో అతను కత్తితో ఆమెను ఒకటా… రెండా… ఏకంగా 16 సార్లు కర్కశంగా పొడిచాడు. నెత్తుటి … Read more

Transgender: రికార్డు సృష్టించిన ట్రాన్స్‌జెండర్‌ ఆషాఢం ఆశ

స్వయం ఉపాధి బాటలో ట్రాన్స్‌జెండర్లు అవకాశాలిస్తే అద్భుతాలు చేస్తామంటూ ధీమా కరీంనగర్‌: ఆ ఇద్దరూ.. ఊహ తెలిసినప్పటి నుంచీ.. తాము స్త్రీలమా.. పురుషులమా.. అన్న విషయం తెలియక మథనపడ్డారు. ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు, విద్యార్హతల సర్టిఫికెట్‌ ఇలా ప్రతి చోటా గుర్తింపు సమస్యే. పైపెచ్చు హేళన, వివక్ష. దీంతో మరింత మనోవేదనకు గురయ్యారు. ఇలాగే ఉంటే.. తమ మనుగడ కష్టమవుతుందని భావించారు. ఇంటి గడప దాటి తమలా ఉండే వారితో కలిసి జీవిస్తున్నారు. తమ కాళ్ల … Read more

AP News: ఏపీలో మళ్లీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు

*మళ్లీ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం – ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీ రిస్క్ తీసుకుంటోందా ?* *ఏపీలో మళ్లీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు* *ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉద్యోగులు* *ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం* *ఎన్నికలకు ముందు అధికార పార్టీ రిస్క్ తీసుకుంటోందా ?* ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అనే వాతావరణం మళ్లీ ఏర్పడుతోంది. ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు,కేఆర్ సూర్యనారాయణ సీఎస్‌కు తమ ఉద్యమ షెడ్యూల్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మమూలుగా కదిలేది కాదని.. … Read more

Andhra News: సోషల్‌ మీడియాలో తొలిరాత్రి దృశ్యాలు పోస్ట్ చేసిన భర్త

చేతిలో స్మార్ట్‌ఫోనుంది కదా.. అని ఏది పడితే అది పోస్ట్ చెయ్యటం వల్ల వచ్చే ప్రమాదాలు అన్ని ఇన్ని కాదు, అయినప్పటికీ కూడా చాల మంది ఇంకా వాటిని గ్రహించలేకపోతున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా, భార్య ఆత్మగౌరవం దెబ్బతినేలా తొలిరాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపిన క్షణాలను చిత్రీకరించిన ఉన్మాద భర్త.. వాటిని సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయడం కలకలం రేపింది. *ఫస్ట్‌నైట్’ను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన భర్త అరెస్ట్* *అందులోనూ ట్విస్ట్ మైనర్ బాలిక కు పెళ్లి … Read more

భార్యను ఇంట్లో 11 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించిన సైకో భర్త

విజయనగరం: పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ న్యాయవాది ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. తన తల్లి, సోదరుడు మాటలు విని ఏకంగా 11 సంవత్సరాల పాటు తాళి కట్టిన భార్యను ఇంట్లో బంధించి బయట ప్రపంచానికి దూరం చేశాడు. 11 ఏళ్ల పాటు కఠినాతి కఠినమైన జీవితాన్ని పరిచయం చేసిన సైకో భర్త  చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 11 ఏళ్ల పాటు కఠినాతి కఠినమైన జీవితాన్ని ఆమె అనుభవించింది. తన న్యాయవాద వత్తిని … Read more

తప్పుడు సమాచారం తో ఉపాధ్యాయులందరినీ బలవంతంగా సభలో కూర్చొబెట్టారు

విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆనందపురం మండల విద్యాశాఖాధికారిణి పద్మావతి మంగళవారం సభ నిర్వహించారు. ఉపాధ్యాయులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ సభకు రప్పించారు. ఈ విషయమై ఆమెపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూలులో జగనన్న కానుక కిట్లు ఇస్తున్నామని, వచ్చి తీసుకువెళ్లాలని ఎంఈఓ పద్మావతి మంగళవారం ఉదయం మండలంలోని ఉపాధ్యాయులకు మెసేజ్‌ పెట్టారు. ఈ మేరకు అక్కడకు వెళ్లిన ఉపాధ్యాయులు…అక్కడ వైసీపీ … Read more

చైతన్య కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య

▪️ రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ నిన్న రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ▪️కలేజిలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తున్న తోటి స్టూడెంట్స్. ▪️పట్టించుకోని కాలేజీ సిబ్బంది కనీసం హాస్పిటల్ కి కూడా తరలించలేదు. ▪️సత్విక్ ని దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకువచ్చిన తోటి విద్యార్థులు. ▪️బయట వెహికిల్ ని లిఫ్ట్ అడిగి సాత్విక్ ని హాస్పిటల్ కి … Read more

అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో పెను ప్రమాదం జరిగింది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రమాదం జరగటానికి గల కారణాలు  ద్విచక్ర వాహనం పై వెళుతున్న ముగ్గురు విద్యార్థులు కార్ ను దాటించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొన్న ముగ్గురు విద్యార్థులు.. లారీని బలంగా డీ కొట్టటంతో చాలా పెద్ద ప్రమాదమే చోటుచేసుకుంది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. … Read more