COVID-19: కరోనా విపరీతమైన డిప్రెషన్..గుండె జబ్బులు.. పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు..
వైరస్ కారణంగా మనిషిలో విపిరీతమైన ఒత్తిడి పెరిగిందని పరిశోధకులు వివరిస్తున్నారు. కరోనా సోకినా, సోకకపోయినా మనిషిలో అంతర్లీనంగా ఏర్పడిన భయం, ఫోబియా కారణంగా గుండె జబ్బులు చుట్టుముడుతున్నట్లు గుర్తించామన్నారు. కరోనా వేక్సిన్ కారణంగానే గుండె జబ్బులు వస్తున్నాయా.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసేసింది. వేలాది మంది ప్రాణాలను హరించింది. లక్షలాది మందిని ఆస్పత్రుల పాల్జేసింది. అన్ని రంగాలను కుదేలు చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. నెమ్మదిగా ఈ సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడుతోంది. ఇదంతా … Read more