Garikipati : ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా నటించిన సినిమా (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా ఆర్‌ఆర్‌ఆర్‌ జోరు తగ్గలేదు. ఇటీవలె ఈ సినిమాలోని ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న, జూనియర్‌, రామ్‌ చరణ్‌ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇక ఈనెల 13న  95వ అకాడమీ (Oscars … Read more

Raashi Khanna: బాహుబలిలో అవంతిక పాత్ర కోసం రాజమౌళి పిలిచారు కానీ….

చూడగానే బబ్లీగా కనిపించే రాశీఖన్నా ఎక్కువగా జాలీగా ఉండే పాత్రల్లోనే మెరిసింది. తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న ఆమె యోధతో బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు రెడీ అయింది. నిజానికి మద్రాస్‌ కేఫ్‌ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సెటిలైపోయింది. మధ్యమధ్యలో మలయాళ, తమిళ చిత్రాలు కూడా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాహుబలి అవంతిక పాత్రలో … Read more

Allu Arjun: అయ్యిందా.. బాగా అయ్యిందా.. ఇప్పుడైనా తెలిసిందా

Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. అందులో కాస్తా గ్యాప్ దొరికినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిపోతున్నాడు. పుష్ప తరువాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే బన్నీ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్,నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. ఈ చిత్రంలో … Read more

ఈ వారం 2023 తెలుగు టీవీ సీరియల్స్ TRP రేటింగ్‌లు || TRP రేటింగ్‌తో టాప్ 30 తెలుగు సీరియల్స్ జాబితా

తెలుగు టీవీ సీరియల్స్ TRP రేటింగ్స్: ఇక్కడ ఈ పోస్ట్‌లో మేము ప్రతి వారం తెలుగు టీవీ సీరియల్స్‌లోని TRP రేటింగ్‌లను పోస్ట్ చేస్తాము. కాబట్టి, మీరు టీవీ సీరియల్స్ యొక్క TRP రేటింగ్ కోసం శోధిస్తున్నట్లయితే. టీవీ సీరియల్‌ల కోసం ఖచ్చితమైన TRP రేటింగ్‌లను కనుగొనడానికి ఈ పోస్ట్ మీకు సహాయపడుతుంది. అయితే, ఈ TV సీరియల్స్ ఛానెల్‌ల TRP రేటింగ్ డేటా జాబితా అధికారిక BARC ఇండియా వెబ్‌సైట్ నుండి సేకరించబడింది. తెలుగు టీవీ … Read more

Sudheer Babu: సుదీర్ బాబు కి ఏం అయింది.. ఫొటో షేర్‌ చేసిన నటుడు

హైదరాబాద్‌: కెరీర్‌లో సరైన విజయం కోసం శ్రమిస్తున్నాడు నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu). ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘హంట్‌’ (Hunt) చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం అతడి దృష్టి మొత్తం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra)పైనే ఉంది. ఈ సినిమా కోసం గుర్తుపట్టలేనంతగా మారాడు. ఇప్పటివరకూ సిక్స్‌ ప్యాక్‌తో ఫిట్‌నెస్‌ లుక్‌లో కనిపించిన సుధీర్‌.. ఈ సినిమాలో చాలా బొద్దుగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్‌లుక్‌ను … Read more

K Viswanath Wife: కళాతపస్వి కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి హఠాన్మరణం

k-viswanath-family

ఇటీవల కన్నుమూసిన దివంగత దర్శకుడు ,కళాతపస్వి కే.విశ్వనాథ్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి కాశీనాథుని జయలక్ష్మి (88) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుకు గురికావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జయలక్ష్మీ మరణించినట్లు వైద్యులు తెలిపారు. లెజెండరీ కె. విశ్వనాథ్ ఈ నెల ప్రారంభంలో 2 ఫిబ్రవరి 2023న 92 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా మరణించారు. ఇప్పుడు ఆయన సతీమణి మరణంతో ఆ ఇంట్లో … Read more

Kangana Ranaut: కోలీవుడ్‌లో ప్రశంసలు.. బాలీవుడ్‌లో విమర్శలు: స్పందించిన కంగనా

సెకన్లలో వైరల్ | ఆవేశపూరిత నటి కంగనా రనౌత్ యొక్క వీడియో బయటపడింది … ఇప్పుడు మరియు మరిన్ని బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి … ప్రతిరోజూ ఏదో ఒక విషయంపై సోషల్‌ మీడియా వేదికగా కంగనా రనౌత్‌ (Kangana Ranaut) తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. కంగనా రనౌత్ (జననం 1986 మార్చి 23) ప్రముఖ భారతీయ నటి. బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం … హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా … Read more

South Indian Playback Singer ‘Sangeetha Sajith’ passes away at 46

Sangeetha_sajith

Veteran South Indian singer Sangeetha Sajith, who has sung over 200 film songs in Malayalam, Tamil, Telugu and Kannada languages, passed away at the age of 46, in Thiruvananthapuram early morning on Sunday, May 22. She was suffering from kidney related ailments, and was even undergoing treatment for the same at her sister’s residence where … Read more

Kerala CM Pinarayi Vijayan praised Allu Arjun

Pinarayi Vijayan

Kerala Chief Minister Pinarayi Vijayan praised stylish star Allu Arjun. He especially appreciated the actor who contributed for COVID-19 prevention in Kerala. Speaking to media Kerala CM said Kelara people always remember this movie Hero for his humiliation towards them.Earlier, immediately after the lockdown announcement by Government, Allu Arjun donated Rs.25 lakhs to Kerala and … Read more