AP Studies: వివాహాలు వేచి ఉండగలవు కానీ విద్య కాదు

✨”దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు.. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా…” అన్న మాటల స్ఫూర్తితో, ప్రపంచాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లగలిగే శక్తిమంతమైన ఆయుధం విద్య అన్నే నమ్మకాన్ని బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకమే “వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు–షాదీ తోఫా”.

👰🏻‍👰🏻‍వివాహాలు వేచి ఉండగలవు కానీ విద్య కాదు…📖

✅బాల్య వివాహాల నిరోధమే సంకల్పంగా ఇకపై పెళ్లిని చదువుతో ముడిపెట్టి పెద్ద చదువులకు ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.👏🏻

✅వధువు, వరుడికి 18 & 21 సంవత్సరాలు నిండి ఉండాలి, తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.👍🏼

✅అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్దలతో బడిబాట పడుతున్న నిరుపేదలు. విద్యాదీవెన, వసతి దీవెనలతో ఉన్నత చదువులకు ఆలంబన.👨‍🎓👩‍🎓

✅ట్యాబ్‌లు, బైజూస్‌ యాప్‌ వంటి వాటితో డిజిటల్‌ బోధన, విదేశీ విద్యాదీవెనతో విదేశాల్లో చదువులకు ₹కోటీ 25 లక్షల భారీ సాయం.🤩

✅2022 అక్టోబర్ – డిసెంబర్ మధ్య వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకుఆర్థిక సహాయం కింద* ₹38.18 కోట్లు* పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.🙏🏼🙏🏼🙏🏼

👩🏻‍🎓👨🏻‍🎓విద్యార్థులకు కొండంత భరోసా – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతం!!!

👉🏼పేద విద్యార్థులు ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించేందుకు “జ‌గ‌నన్న విద్యా దీవెన‌” కింద పూర్తి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌.

👉🏼ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంట‌నే విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో జ‌మ చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం.

👉🏼కుటుంబంలో ఎంత మంది చ‌దువుతుంటే అంత మందికీ “జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌”, “జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌”.

👉🏼”జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన” పథకం కింద పేద విద్యార్థులకు భోజ‌న‌, వ‌స‌తి ఖ‌ర్చుల సాయం…
✅ఐటిఐ విద్యార్థుల‌కు రూ.10వేలు.
✅పాలిటెక్నిక్ విద్యార్థుల‌కు రూ.15వేలు.
✅డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్ త‌దిత‌ర కోర్సులు అభ్య‌సించే వారికి రూ.20వేలు.