March 2023: ఈ ఏడాదిలో అప్పుడే రెండు నెలలు పూర్తయ్యాయి. మార్చిలో ఎగ్జామ్ ఫీవర్ ఉండటంతో పెద్ద సినిమాలేవీ థియేటర్‌కు రావడం లేదు. ఈ క్రమంలో ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలేంటో చూసేద్దామా!
నెట్‌ఫ్లిక్స్
- ఇరాట్ట (మలయాళం) మార్చి 3
- థలైకూతల్ (తమిళం) మార్చి 3
- లవ్ ఎట్ ఫస్ట్ కిస్ (స్పానిష్) మార్చి 3
- నెక్ట్స్ ఇన్ ఫ్యాషన్ (ఇంగ్లిష్) మార్చి 3
- బుట్టబొమ్మ (తెలుగు) మార్చి 4
అమెజాన్ ప్రైమ్ వీడియో
- డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ (వెబ్‌సిరీస్) మార్చి 3
- మేడ్ ఇన్ బెంగళూరు (కన్నడ) స్ట్రీమింగ్ అవుతోంది.
జీ5
- ది గ్రేట్ ఇండియా కిచెన్ (తెలుగు/తమిళ్) మార్చి 3
- తాజ్: డివైడెడ్ బై బ్లడ్ (వెబ్ సిరీస్) మార్చి 3
డిస్నీ+హాట్‌స్టార్
- ది మాండలోరియన్ (ఇంగ్లిష్/హిందీ-సీజన్-3) స్ట్రీమింగ్ అవుతోంది
- ఎలోన్ (మలయాళం/తెలుగు) మార్చి 3
- గుల్మొహర్ (హిందీ) మార్చి 3
- ది లెజెండ్ (తమిళం/తెలుగు/మలయాళం/హిందీ) మార్చి 3
సోనీలివ్
వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్ (ఇంగ్లిష్/తెలుగు) స్ట్రీమింగ్ అవుతోంది
ఆహా
- క్రాంతి (తెలుగు) మార్చి 3
- వసంత కోకిల (తెలుగు) మార్చి 3